Sivakarthikeyan's Madharaasi Review శివకార్తికేయన్ మదరాసి మూవీ రివ్యూ

శివకార్తికేయన్ - మురుగదాస్ కాంబోలో వచ్చిన ఈ మదరాసి మూవీ (Madharaasi Review telugu) నేడు థియేటర్స్‌లోకి వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ మదరాసి మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం... 


నార్త్ స్టేట్స్‌కి చెందిని ఓ మాఫియా నాయకుడు తమిళనాడులో గన్ కల్చర్ పెరగాలని, తన గన్స్ అక్కడ ఎక్కువ అమ్ముడుపోవాలని చూస్తాడు. అందుకు తమిళనాడులోని ఓ సిండికెట్‌ను కలుస్తాడు. దీన్ని హీరో ఆపడమే సినిమా స్టోరీ. డైరెక్టర్ మురుగదాస్ ఈ మధ్య వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఫెయిల్ అయిపోడు అనే ఫీల్ వస్తుంది సినిమా చూసిన తర్వాత. ఆయన గతంలో చేసిన తూపాకి, గజినీ సినిమాలను మిక్సీలో వేసి కలిపితే ఎలా ఉంటుందో.. ఈ మదరాసి మూవీ అలా ఉంది. కథలో కొత్తదనం లేకపోవడం, సెకండాఫ్‌లో కథనం పడిపోవడంతో.. సినిమా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, శివకార్తికేయన్ ఫర్ఫామెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ మూవీ 2/5 రేటింగ్ ఇవ్వొచ్చు. 

ఇలా ఫాస్ట్‌గా సినిమా (Cinema News Telugu)రివ్యూలను తెలుసుకోవడానికి బిగ్ టీవీ లైవ్‌ను ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

Jana Nayagan: దళపతి జననాయగన్ రిలీజ్ సస్పెన్స్.. ఎన్నికల ముందే వస్తుందా? తర్వాతేనా?

Bharat Bandh feb 13th రేపే భారత్ బంద్.. ఏవి పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? పూర్తి వివరాలు ఇవే!

NBK111 బాలయ్యతో మిల్క్ బ్యూటీ.. అబ్బా ఏం కాంబినేషన్‌రా బాబు