IPhone Air vs Indian Phone: ఐఫోన్ ఎయిర్‌కు పోటీగా ఇండియన్ ఫోన్.. ఓ లుక్కెయండి

 iPhone vs Indian Phone వరల్డ్ యూత్ మొత్తం ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్‌నే చూస్తుంది. అందులోనూ ఐఫోన్ 17 ఎయిర్‌ కోసం పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తున్నారు. ధర లక్ష 20 వేలకు పైన ఉన్నా...  ఎలాంటి డౌట్ లేకుండా ఆ డివైజ్ ను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్‌తో ఎదురుచూస్తున్నారు. కారణం.. అది అత్యంత సన్నగా ఉంటుంది. వరల్డ్ స్లిమెస్ట్ మొబైల్ అంటూ దాన్ని పిలుస్తున్నారు. అయితే ఈ ఐఫోన్ 17 ఎయిర్ డివైజ్‌కు మన ఇండియా ఫోన్ ఒకటి పోటీగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 


యూత్‌కు ఐఫోన్ అంటే ఏదో తెలియని మోజు ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ 17 రిలీజ్ అయింది. అందులో ఐఫోన్ 17 ఎయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ ఫోన్‌కు మన ఇండియన్ ఫోనే ఒకటి పోటీ ఉంది. అది ఏంటంటే... మైక్రోమాక్స్ - కాన్వాస్ సిల్వర్ 5. ఈ ఫోన్‌ను 2015లోనే తీసుకొచ్చింది మైక్రోమాక్స్. ఇది వరల్డ్ ఫస్ట్ స్లిమ్ ఫోన్. ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ డివైజ్ 5.64mm తో ఉంది. కానీ, మన దేశంలో తయారైన మైక్రోమాక్స్ - కాన్వాస్ సిల్వర్ 5 మొబైల్ జస్ట్ 5 5.1 mm మందం కలిగి  అత్యంత సన్నగా ఉండే ఫోన్‌‌గా ఉంది. పైగా దీని ధర కేవలం 17,999 మాత్రమే. ఐఫోన్ 17 కొనలేని వారు ఎవరైనా ఉంటే, దాని కంటే స్లిమ్‌గా ఉన్న ఈ మొబైల్‌ని చాలా తక్కువ ధరకే పొందచ్చు. 

ఇలా మొబైల్స్ (Smartphone News In Telugu) వివరాలు, ధరలు వాటి అప్టేట్స్ గురించి తెలుసుకోవాలంటే బిగ్ టీవీ లైవ్‌ను ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

Jana Nayagan: దళపతి జననాయగన్ రిలీజ్ సస్పెన్స్.. ఎన్నికల ముందే వస్తుందా? తర్వాతేనా?

Bharat Bandh feb 13th రేపే భారత్ బంద్.. ఏవి పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? పూర్తి వివరాలు ఇవే!

NBK111 బాలయ్యతో మిల్క్ బ్యూటీ.. అబ్బా ఏం కాంబినేషన్‌రా బాబు