Little Hearts Review: లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ
90స్ వెబ్ సిరీస్‌తో మౌళీ ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. 90స్ క్యాండిడేట్స్‌కి కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్‌లను ఎంచుకుంటాడు. అలానే ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' (Little Hearts Movie Review Telugu) అనే మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చాడు. మరి ఆ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
ఇది 90స్ లవ్ స్టోరీ. ఇంటర్ తర్వాత బ్రేకప్ అయిన ఓ యువకుడికి మరో అమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఆ క్రమంలో వచ్చే సమస్యలే మనకు నవ్వులు తెప్పిస్తాయి. కథ చెప్పడానికి దీనికి మించి ఏం ఉండదు. కానీ, డైరెక్టర్ కథనం సూపర్బ్ గా రాసుకున్నాడు. సినిమా 2:09 గంటలు మాత్రమే ఉంటుంది. దాదాపు సినిమా మొత్తం నవ్వుతెప్పిస్తుంది. అయితే కథ, లాజిక్స్ సినిమాకు మైనస్. అలాగే, ప్రీ క్లైమాక్స్ తర్వాత కూడా బోరింగ్ సీన్స్ వస్తాయి. అక్కడ నుంచి వచ్చిన సీన్స్ అడ్డంతరంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమాకు 2.75/5 రేటింగ్ ఇవ్వొచ్చు.
మరిన్నీ రివ్యూల (Movie Reviews in Telugu)కోసం బిగ్ టీవీ లైవ్‌ను ఫాలో అవ్వండి.

Comments
Post a Comment